కర్నూలు జిల్లా ఆదోనిలో విషాదం
గోల్డెన్ న్యూస్ /ఆంధ్రప్రదేశ్ : కర్నూల్ జిల్లాలో ఆదోనిలో తాజాగా విషాదం చోటుచేసుకుంది. రెండో తరగతి విద్యార్థి అభిరామ్(8) పాముకాటుకు గురై మృతి చెందాడు. బాలుడు ఆకలేస్తుంది అన్నం పెట్టమని అడిగాడు. కడుపు నిండిందో లేదో.. ఏడ్చుకుంటూ వచ్చి అమ్మ ఒడిలో కుప్పకూలాడు.. కళ్లెదుట విలవిల్లాడుతున్న బిడ్డను చూసి తల్లడిల్లిపోయింది.. ఆకలి తీరకుండానే తిరిగిరాని తీరాలకు వెళ్లావా కొడకా.. అని ఆ తల్లి విలపించింది. దీంతో అక్కడ ఉన్నవారంతా కన్నీరుమున్నీరయ్యారు….
Post Views: 27