కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్సె, కానిస్టేబుల్ మృతి..
గోల్డెన్ న్యూస్/ కోదాడ : తెలంగాణ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఆంధ్రప్రదేశ్ — కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన SI అశోక్, కానిస్టేబుల్ స్వామి మృతి చెందారు ..
సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ దుర్గాపురం వద్ధ ఆగివున్న లారిని వెనుక నుంచి వీరు ప్రయానిస్తున్న కారు ఢీ కొట్టటం తో మృతి చెందారు.
Post Views: 46