గోల్డెన్ న్యూస్ / నిజామాబాద్ : జిల్లాలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్రమంత్రి అమిత్ ఈ రోజు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్లో అక్కడికి చేరుకుంటారు. అనంతరం పసుపు రైతుల ఏర్పాటుచేసిన మీటింగ్ లో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొంటారు. మంత్రి పర్యటన సందర్భంగా నిజామాబాద్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. కేంద్రం ఇటీవలే నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Post Views: 19