గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చొప్పాల గ్రామానికి చెందిన జాడి నవీన్, వరలక్ష్మి దంపతుల కుమారుడు వరుణ్ తేజ్ (4) ప్రమాదవశాత్తు శీతల పానీయం అనుకోని గడ్డి మందు తాగి తీవ్ర అస్వస్థతకు కాగా పరిస్థితి విషమించడంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. బాలుడు మృతితో ఆ కుటుంబం కన్నీరు ముున్నీరుగా విలపించింది …
Post Views: 65