ఎమ్మెల్యే కు ఆటో, మ్యాజిక్ డ్రైవర్లు వినతిపత్రం అందజేత

గోల్డెన్ న్యూస్ /మణుగూరు : మహాలక్ష్మి పథకాన్ని సడలించి,ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని, ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ప్రకటించిన రూ .12000/- లను, అందజేసి ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించండి అంటూ పినపాక శాసనసభ్యులు పాయం  వెంకటేశ్వర్లుకు ఆటో డ్రైవర్లు, మ్యాజిక్ డ్రైవర్లు వినతి పత్రం అందజేశారు.  సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram