కరకగూడెం మండల లో జానపద గేయ చిత్రీకరణ

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం గ్రామానికి చెందిన యువకుడు  ధనుజయ బైరిశెట్టి అతని టీం రామకృష్ణ అరుణ్ ఇలియజ్ అభినయ సాంబశివ సందీప్ కసిలి కరకగూడెం గ్రామ  అడవిలో జానపద పాట ను చిత్రీకరించారు ఈ పాట ని జానపద సవ్వడి అనే యూట్యూబ్ లో పెడుతున్నట్టు పేర్కొన్నారు యూట్యూబ్ అందరూ తమ పాటను అదరించాలి అని డైరెక్టర్ ధనుంజయ తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram