పరువు హత్య.. అక్కను చంపే ముందు రీల్స్ చేసిన తమ్ముడు

గోల్డెన్ న్యూస్  /రంగారెడ్డి :   కొత్తూరు మండలం పెంజర్లలో తల్లిదండ్రులు వద్దన్న వ్యక్తితో మాట్లాడుతోందని తమ్ముడు అక్కను హతమార్చిన కేసులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిత్ పథకం ప్రకారమే పరువు హత్యకు పాల్పడ్డాడు. అక్క రుచితను చంపేముందు తమ్ముడు రోహిత్ సోషల్ మీడియాలో రీల్స్ చేశాడు. ‘ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా’ అంటూ రోహిత్ రీల్ చేశాడు.

Facebook
WhatsApp
Twitter
Telegram