వీ వాంట్ ఫ్యాకల్టీ అంటూ నిరసనకు దిగిన గురుకుల విద్యార్థినులు

గోల్డెన్ న్యూస్/ వికారాబాద్  : పరిగి పరిధిలోని తుంకుల్ గడ్డలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల కళాశాలలో రెండు నెలలుగా మ్యాథ్స్, కెమిస్ట్రీ ఉపాధ్యాయులు లేరని విద్యార్థినుల నిరసన

ఫ్యాకల్టీ గురించి నిలదీస్తే డిజిటల్ క్లాసులు విని సర్దుకోమని చెప్పిన కళాశాల యాజమాన్యం

ఫ్యాకల్టీ వస్తేనే తరగతి గదిలోకి వెళ్తామని.. డిజిటల్ క్లాసులు వింటున్నప్పుడు డౌట్లు వస్తే ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్న విద్యార్థినులు

కలెక్టర్ వచ్చి ఫ్యాకల్టీని నియమించే వరకు నిరసన ఆపేదిలేదని, స్పందించకపోతే హైవేపై బైఠాయిస్తామని విద్యార్థినుల హెచ్చరిక

Facebook
WhatsApp
Twitter
Telegram