గోల్డెన్ న్యూస్ /తెలంగాణ : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి చర్యలు తీసుకుంటున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. అక్టోబర్ 31, 2025లోపు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించామని, వారు సమయం కావాలని కోరినట్టు తెలిపారు.
Post Views: 122