గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : మండలంలో ఉత్తమ పంచాయతీ కార్యదర్శి గా ప్రశంసా పత్రం అందుకున్న మారుతి యాదవ్. అందుకున్న 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు చేతులమీదుగా, భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారి ఆధ్వర్యంలో కరకగూడెం ఉత్తమ పంచాయతీ అధికారి గా ప్రశంసా పత్రం అందుకున్న.. మారుతి యాదవ్.
Post Views: 251









