గోల్డెన్ న్యూస్ /భద్రాచలం : భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్ర నుంచి పోటెత్తిన ప్రాణహిత వరద త్రివేణి సంగమం వద్ద గోదావరితో జత కట్టి భారీగా ప్రవహిస్తోంది. 12.800 మీటర్ల నీటిమట్టం నమోదు కావడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పలురూట్లలో తెలంగాణ-ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Post Views: 280









