గోల్డెన్ న్యూస్/ ఆంధ్ర ప్రదేశ్ : కాకినాడ యానాంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సముద్రం నుంచి ఐలాండ్ మీదుగా వెళ్లే గ్యాస్ పైప్ లైన్ లీకైంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. తెల్లవారుజామున 2:30 గంటలకు మంటలను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో గ్యాసు రవాణా నిలిపివేశారు. ప్రమాదం తప్పింది.
Post Views: 65









