గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ : ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లా మేటగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల భారీ డంప్ను ఆదివారం భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సీఆర్పీ ఎఫ్ కోబ్రా 203 బెటాలియన్కి చెందిన బలగాలు అడవుల్లో కూంబింగ్కు వెళ్లిన సందర్భంలో డంప్ను గుర్తించారు. ఆయుధాలు, రాకెట్ లాంచర్లతో పాటు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
Post Views: 72









