మహబూబాబాద్ జిల్లా కలెక్టర్పై కేసు నమోదు.?

గోల్డెన్ న్యూస్ /మహబూబాబాద్ : తెలంగాణ రైతాంగాన్ని యూరియా కొరత వేధిస్తోంది. విస్తారంగా వర్షాలు పడుతోన్న వేళ అన్నదాతలు యూరియా కోసం అన్ని పనులను వదిలేసి పీఏసీఎస్‌ ల ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. కొన్నిచోట్ల క్యూలైన్లలో రైతులు నిలబడలేక చెప్పులను తమ స్థానాల్లో పెట్టి చెట్ల కింద సేద తీరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది.తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌ అద్వైత కుమార్‌ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, అజ్మీరా లక్య అనే గిరిజన వృద్ధ రైతు యూరియా కోసం క్యూలైన్‌లో నిలబడి సొమ్మసిల్లి పడిపోగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఆ ఘటనపై సీరియస్ అయిన తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కలెక్టర్‌ అద్వైత్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు

Facebook
WhatsApp
Twitter
Telegram