గోల్డెన్ న్యూస్ / కరీంనగర్ : తెలంగాణ రేషన్ డీలర్లు ఎంపీ ఎంపీ సంజయ్ కి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేషన్ డీలర్లు ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకంగా పనిచేసి ప్రభుత్వానికి దేశంలోనే ఉత్తమ పంపిణీ వ్యవస్థ గా పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టారు. కానీ ప్రభుత్వం గత 5 నెలలుగా కేంద్ర కమీషన్ వేరు రాష్ట్ర కమీషన్ వేరు అంటూ డీలర్లకు కమీషన్ విడుదల చేయడం లేదనే సమస్యను ఈరోజు రాష్ట్ర అద్యక్షులు బత్తుల రమేశ్ బాబు అధ్వర్యంలో కేంద్ర హోం సహాయక శాఖా బండి సంజయ్ కి కరీంనగర్ లోని వారి నివాసం లో కలిసి విఙ్ఞాపణ పత్రాన్ని అందించి వివరించడం జరిగింది.
Post Views: 26









