లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న ప్రభుత్వ ఉద్యోగి

గోల్డెన్ న్యూస్ /సిద్దిపేట  : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న ప్రభుత్వ ఉద్యోగి

స్వాతంత్ర దినోత్సవం నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ఉపాధి హామీ పథకం ఇంజినీరింగ్ కన్సల్టెంట్ పరుశురాములు

 

బిల్లు ఆమోదం కోసం ఫైళ్లు ఉన్నతాధికారులకు పంపడానికి కాంట్రాక్టర్ వద్ద రూ.11,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పరుశురాములు

Facebook
WhatsApp
Twitter
Telegram