వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను చంపేసిన భార్య

గోల్డెన్  న్యూస్ / హైదరాబాద్  : సరూర్ నగర్ పీఎస్ పరిధిలో దారుణం  కోదండరాం నగర్ రోడ్డు నెం.7లో నివాసం ఉంటున్న జెల్లెల శేఖర్(40), చిట్టి(33)  కొంతకాలంగా హరీష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న చిట్టి  రాత్రి భర్త పడుకోగానే, ప్రియుడిని పిలిచి ఇద్దరు కలిసి హత్య

ఉదయం ఏమి తెలియనట్లు నిద్రలోనే భర్త శేఖర్ చనిపోయాడని 100కు ఫోన్ చేసిన చిట్టి

అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకున్న చిట్టి

చిట్టిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న ప్రియుడు హరీష్ కోసం గాలింపు

Facebook
WhatsApp
Twitter
Telegram