విద్యాశాఖపై సీఎం రేవంత్‌ సమీక్ష

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్. : విద్యాశాఖపై సీఎం రేవంత్‌ సమీక్ష. విద్యాబోధనలో నాణ్యత ప్రమాణాలు పెంచాలి-రేవంత్‌

విద్యార్థులు,టీచర్లకు ఫేషియల్ రికగ్నీషన్ తప్పనిసరి

పాఠశాలలు, కళాశాలల్లో నిర్మాణాలను వేగవంతం చేయాలి

పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి

అవసరమైతే కాంట్రాక్ట్‌ వ్యాయామ ఉపాధ్యాయుల నియామకం

మధ్యాహ్న భోజన బిల్లులు త్వరితగతిన చెల్లించాలి

విద్యారంగంపై చేసేది ఖర్చు కాదు.. పెట్టుబడి-రేవంత్‌

Facebook
WhatsApp
Twitter
Telegram