టాయిలెట్లలో సమస్య తలెత్తడంతో – నీళ్ల బాటిళ్లలోనే ప్రయాణికుల మూత్ర విసర్జన.
బాలి నుంచి బ్రిస్బేన్‌కు వెళ్తుండగా వర్జిన్ ఆస్ట్రేలియా బోయింగ్ విమానంలో ఘటన
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన గురువారం మధ్యాహ్నం డెన్‌పసర్ ఎయిర్‌పోర్ట్ నుంచి బ్రిస్బేక్‌కు బయల్దేరిన ఫ్లైట్
ఆరు గంటల జర్నీ.. టేకాఫ్ అయ్యాక కొన్ని టాయిలెట్లలో సమస్య ఉందని గుర్తింపు
తొలి మూడు గంటలు ఒక బాత్రూం వినియోగం.. ఆ తర్వాత అందులోనూ సమస్య
దీంతో నీళ్ల బాటిళ్లలోనే మూత్ర విసర్జన.. ఈ పరిస్థితి వల్ల ప్యాసింజర్స్‌కి తీవ్ర ఇక్కట్లు
ప్రయాణికులకు కలిగిన ఈ అసౌకర్యానికి.. క్షమాపణలు చెప్పిన వర్జిన్ ఆస్ట్రేలియా
Post Views: 50









