18 ఏళ్ళు ఉంటేనే బైక్ నడపాలి,
లేదంటే తల్లీదండ్రులకు 1 లక్ష జరిమానా.
గోల్డెన్ న్యూస్ /జనగామ : బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లిలో మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు రూ.లక్ష జరిమానా విధించాలని గ్రామస్థులు తీర్మానం చేశారు.
గతంలో జరిగిన ప్రమాదాలు దృష్టిలో ఉంచుకొని 18 ఏళ్లు నిండని యువకులు ఎలాంటి వాహనాలు నడపకూడదని నిర్ణయించారు. మైనర్లు బండి నడిపితే వారి ఫొటో గ్రామ వాట్సప్ గ్రూపులో పెడుతామన్నారు.
Post Views: 39









