ఉపాధ్యాయులపై మంత్రి కోమటిరెడ్డి అసహనం

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నల్గొండలో నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేసి, బహుమతులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతుండగా.. టీచర్లు భోజనానికి వెళ్లారు. దీంతో క్రమశిక్షణ ఇదేనా అని కోమటిరెడ్డి అసహనం ఉపాధ్యాయుల తీరుపై డీఈఓను మందలించిన కోమటిరెడ్డి

Facebook
WhatsApp
Twitter
Telegram