తెలంగాణ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు. కవితను సస్పెండ్ చేయటంతో పార్టీ క్యాడర్లో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని నేతలు నిర్ణయించారు. మరోవైపు పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను టార్గెట్ చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేటీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారు..
Post Views: 96









