అలయ్ బలయ్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : అక్టోబర్ 3న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే “అలయ్ – బలయ్” కార్యక్రమానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

 

Facebook
WhatsApp
Twitter
Telegram