డోలిలో మోసుకెళ్తుండగా రోడ్డుపైనే ప్రసవించిన గర్భిణీ

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం  : చర్ల మండలం బట్టిగూడెం గ్రామానికి చెందిన రవ్వ భీమేకు పురిటి నొప్పులు రావడంతో, డోలిలో మోసుకెళ్లిన కుటుంబసభ్యులు

 

అంబులెన్స్ వచ్చే మార్గం లేకపోవడంతో, బుదరలో 6 కిలోమీటర్ల దూరం మోసుకెళ్తుండగా నొప్పులు ఎక్కువై నడిరోడ్డుపైనే ప్రసవించిన రవ్వ భీమే

 

అక్కడి నుంచి ఆటోలో తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో అంబులెన్స్‌ రావడంతో సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

 

వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram