గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న LIC కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా భవనం మొత్తం మంటలు, పొగలు కమ్ముకున్నాయి. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను కంట్రోల్ చేశారు.
Post Views: 31









