గోల్డెన్ న్యూస్ /మహబూబాబాద్ : ఇంటి అద్దె చెల్లించడం లేదంటూ గ్రామపంచాయతీ కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా సండ్రాల గూడెం గ్రామంలో చోటు చేసుకుంది. ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం గత నాలుగేళ్లుగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి చెల్లించాల్సిన అద్దే బకాయి చెల్లించాలంటూ ఇంటి యజమాని గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం తాళ వేసినట్లు పేర్కొన్నారు.
Post Views: 30









