ఇలాంటి నిరసన గురించి విని ఉండరు!
గుజరాత్లోని వడోదరలో ఓ మహిళ రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపింది..
పానీపూరీ అమ్మే వ్యక్తి తనకు తప్ప అందరికీ రెండు ఎక్కువగా ఇస్తాడని, తనకు తక్కువ ఇవ్వడం అన్యాయమని ఆమె రోడ్డుపై బైఠాయించింది.
ఏడుస్తూ తనకు న్యాయం చేయాలని ఆమె నిరసన చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఆమె విచిత్రమైన సమస్యను తెలుసుకొని వారు కూడా అవాక్కయ్యారు. ఎట్టకేలకు ఆమెను ఒప్పించి నిరసనను విరమింపచేశారు.
Post Views: 38









