ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో ఇవాళ భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా పాక్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. గాయం కారణంగా బ్యాటర్ హార్థిక్ పాండ్యా దూరం అయ్యాడు. దీంతో పాండ్యా స్థానంలో రింకూ సింగ్ కు చోటు లభించింది.
Post Views: 41









