భారతదేశంలో అత్యధికంగా మూడవ వంతు మరణాలు
వెంటనే వ్యాక్సినేషన్, అవగాహన సదస్సులు చేపట్టాలని డబ్ల్యూహెచ్‌వో సూచన
ప్రపంచ వ్యాప్తంగా రేబిస్ వ్యాధితో ప్రతీ తొమ్మిది నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని, అందులో మూడవ వంతు మరణాలు భారత దేశంలోనే సంభవిస్తున్నాయని పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో
ఇండియాలో 2023 సంవత్సరంలో 284 మంది రేబిస్ వ్యాధితో మరణించారని, కోట్ల సంఖ్యలో వీధి కుక్కలు ఉండడంతోనే ఈ దుస్థితి అని పార్లమెంట్‌కు నివేదిక అందజేసిన ఐడీఎస్‌పీ(ఇంటిగ్రేటెడ్ డిసీస్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్)
పలు దేశాల్లో వాక్సినేషన్ 70% సాధించి రేబిస్ నివారించినట్టు, భారతదేశం కూడా ఆ ప్రక్రియ అమలు చేయనున్నట్టు పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం
Post Views: 39









