నేటి నుంచి యూపీఐ చెల్లింపులో కీలక మార్పులు

నేటి (అక్టోబర్ 1) నుంచి యూపీఐ చెల్లింపుల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. యూపీఐను ఉపయోగించి ఒకేసారి రూ.5 లక్షల వరకు చెల్లింపులు చేయవచ్చు. గతంలో ఈ పరిమితి 1 లక్ష రూపాయలు మాత్రమే ఉండేది. అలాగే యూపీఐ యాప్ ద్వారా నేరుగా డబ్బులను అభ్యర్థించడం కుదరదు. మోసాలను నివారించడానికి ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చారు.

Facebook
WhatsApp
Twitter
Telegram