ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనదారులకు గుడ్ న్యూస్ 

జాతీయ రహదారులపై ఫాస్ట్‌ట్యాగ్ చెల్లింపుల విషయంలో రెండు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిన కేంద్రం  

 

ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనాలు జాతీయ రహదారుల్లోని టోల్ గేట్ల వద్ద ఇప్పటివరకు సాధారణ రుసుంకు రెండింతలు చెల్లించాల్సి వచ్చే నిబంధన సడలింపు 

 

నవంబరు 15 నుంచి అమలులోకి రానున్న కొత్త నిబంధనలు

Facebook
WhatsApp
Twitter
Telegram