మూడో తరగతి నుంచే ఏఐ పాటల ..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో మూడో తరగతి నుంచే Alపై పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ను AI-రెడీగా మార్చాలని భావిస్తోంది.
టీచర్లు AI టూల్స్ వాడి పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేసేలా ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు.
కాగా కొన్ని CBSE స్కూళ్లలో ఇప్పటికే Alపై పాఠాలు బోధిస్తున్నారు~£
Post Views: 41









