గోల్డెన్ న్యూస్/ ఆంధ్ర ప్రదేశ్ : క్షేత్రస్థాయిలో స్త్రీ శక్తి పథకం మాటున జరుగుతున్న అక్రమాలను TTIల తనిఖీల్లో RTC అధికారులు గుర్తించారు.
గుంటూరు-1 డిపోలో ఒకరు, గుంటూరు-2 డిపోలో ఇద్దరు, తెనాలి డిపోలో ఒకరు చొప్పున మొత్తం నలుగురు కండక్టర్లు మగవాళ్లకు స్త్రీ శక్తి పథకం టికెట్లు ఇచ్చినట్లు తేలింది.
దీంతో RTC ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు.
TTIలు కేసు నమోదు చేసి, సంబంధిత డిపో మేనేజర్లకు సిఫార్సు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
Post Views: 40









