గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : గుండెపోటుతో ఆర్టీసీ బస్సు కండక్టర్ మృతి చెందిన ఘటన భద్రాద్రి జిల్లాలో గురువారం చోటు చేసుకుంది స్థానిక ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాచలం నుంచి వెంకటాపురం వెళుతున్న ఆర్టీసీ బస్సులో విధులు నిర్వహిస్తున్న కండక్టర్‌కు దుమ్ముగూడెం మండలం ములకపాడు వద్ద గుండెపోటు రావడంతో స్థానిక పీహెచ్‌సికి తీసుకెళ్లగా అతన్ని పరీక్షించిన వైద్యులు కండక్టర్ రుచి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా మృతిచదిన కండక్టర్ మధిరకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
Post Views: 44









