రేపు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్టు కరకగూడెం విద్యుత్ శాఖ అధికారులు  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రేపు, (18.10.2025) మణుగూరు నుండి E.బయ్యారం వరకు 33కేవీ రెండవ లైన్ పని జరుగుతున్నందున :-

 ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరకగూడెం మండలం మొత్తం విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు కోరుతున్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram