తహశీల్దార్ కార్యాలయం ఎదుట కొడుకు మృతదేహంతో తల్లి ఆందోళన

సంగారెడ్డి జిల్లా జోగిపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట కొడుకు మృతదేహంతో తల్లి ఆందోళన

గత నెల 30న శివంపేట బ్రిడ్జిపై నుంచి మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న లోకేష్ చంద్ర అనే వ్యక్తి

18 రోజుల అనంతరం వెండికోల్ గ్రామ శివారులో లభ్యమైన మృతదేహం

సంగారెడ్డి రూరల్ ఎస్ఐ రవీందర్ ఓ కేసులో లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించిన మృతుడి భార్య

ఇప్పటికే ఎస్ఐని సస్పెండ్ చేసిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ

ఈ కేసులో మరికొంతమంది ప్రమేయం ఉందని.. తన కుమారుడి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న లోకేష్ తల్లి

Facebook
WhatsApp
Twitter
Telegram