గోల్డెన్ న్యూస్ / పాల్వంచ : ఏసీబీ శాఖ అధికారులు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ చెకోపోస్టులపై శనివారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అశ్వారావుపేట, పాల్వంచ, ముత్తగూడెం చెకోపోస్టులను తనిఖీ చేసినట్లు తెలిసింది, అనధికార నగదును స్వాధీనం చేసుకొని. ఈ సొమ్ము ఎక్కడిదో చెప్పాలంటూ సిబ్బందిని ఏసీబీ బృందం ప్రశ్నించింది. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Post Views: 158









