గోల్డెన్ న్యూస్ /నిజామాబాద్ : నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన రౌడీషీటర్ రియాజ్ మరోసారి దాడికి తెగబడ్డాడు. సారంగాపూర్ శివారులో రియాజ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిపై అతడు కత్తితో దాడికి తెగించిన రియాజ్.అప్రమత్తమైన పోలీసులు రియాజ్ నీ అరెస్ట్ చేసారు.
Post Views: 31









