దీపావళి సందర్భంగా బాణాసంచా కాలుస్తూ గాయపడ్డ 70 మంది బాధితులు
సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో చేరిన బాధితులు
ప్రస్తుతం ఆసుపత్రిలో చేరిన 70 మంది బాధితులు.. ఇందులో 20 మంది చిన్నారులు
వీరిలో ఇద్దరిని ఇన్ పేషంట్స్‌గా చేర్చుకొని అవసరమైతే రేపు సర్జరీ చేస్తామని తెలిపిన వైద్యులు
బాణసంచా కాల్చే సమయంలో రసాయనాలు పడి ఐ ఆసుపత్రికి క్యూ కడుతున్న బాధితులు
Post Views: 22









