కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ. కోటి నష్ట పరిహారం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
నిజాంబాద్ పట్టణంలో ఇటీవల రౌడీషీటర్ రియాజ్ హత్య చేసిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ. 8 లక్షలు, పోలీస్ భద్రతా సంక్షేమం నుంచి రూ. 16 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తాము..
ప్రమోద్ కుటుంబానికి 300 గజాల ఇంటి స్థలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది..
కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుందని ఆయన తెలిపారు.
Post Views: 27









