గోల్డెన్ న్యూస్ /ఆంధ్రప్రదేశ్ : కోనసీమ జిల్లా అమలాపురం తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తహశీల్దార్ అశోక్ ప్రసాద్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అతని టేబుల్పై అక్రమంగా ఉన్న రూ.5.84 లక్షల నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు..
Post Views: 34









