రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిల్లా సహకార అధికారి…!
గోల్డెన్ న్యూస్ /మంచిర్యాల : ప్రాథమిక సహకార సంఘం కార్యదర్శి నుండి రూ. రెండు లక్షలు లంచం తీసుకుంటూ మంచిర్యాల జిల్లా సహకార అధికారి రాథోడ్ బిక్కు నాయక్ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ పిఎసిఎస్ సెక్రటరీ వెంకటేశ్వర్ గౌడ్ గతంలో సస్పెన్షన్ కు గురైన వేతన బకాయిలకు సంబంధించి బిల్లులు మంజూరు చేసే విషయంలో జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు నాయక్ ను ఆశ్రయించాడు.
ఈ ఘటన జిల్లా కేంద్రంలోని ఇక్బాల్ అహ్మద్ నగర్ లో చోటుచేసుకుంది.
Post Views: 33









