పోలీసు సారూ.. దయచేసి పంట కొనండి అని పోలీసుల కాళ్లపై పడి వేడుకున్న రైతులు
వడ్లు కొనకపోతే చనిపోతామని పెట్రోల్ పోసుకొని ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ లో సొసైటీ నుండి పంపించిన ధాన్యాన్ని కొనని సుగుణ రైస్ మిల్లు యజమాని
గత యాసంగిలో ఆ రైతుల ధాన్యాన్ని కొన్నందుకు తాను నష్టపోయానని అందుకే ఇప్పుడు వారి ధాన్యం వద్దని నిర్లక్ష్యపు సమాధానమిచ్చిన మిల్లర్
దీంతో మిల్లును సీజ్ చేయాలని నస్రుల్లాబాద్ జాతీయ రహదారిపై నిరసనకు దిగిన రైతులు
తమకు న్యాయం చేయాలని ఎస్సై కాళ్లు పట్టుకొని వేడుకున్న రైతులు
వడ్లు కొనకపోతే తాము ఆత్మహత్య చేసుకుంటామని పెట్రోల్ పోసుకున్న సుందర్, మైదాస్ అనే ఇద్దరు రైతులు..!!
Post Views: 77









