గోల్డెన్ న్యూస్ /తెలంగాణ : పత్తి రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సూచనలు చేశారు. పత్తి పంటను మార్కెట్ యార్డు లేదా జిన్నింగ్ మిల్లులో విక్రయించేందుకు తీసుకురావడానికి ముందు పత్తి తేమ శతం 12 మించకుండా చూసుకోవాలని చెప్పారు. లేకపోతే కనీస మద్ధతు ధర పొందే అవకాశం ఉండదన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తేమ శాతం ఎక్కువ ఉన్నా పత్తి పంటను కొనాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహన్‌కు లేఖ రాసినట్లు తెలిపారు.
Post Views: 21









