స్నేహితులు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడం లేదని ఆత్మహత్య చేసుకున్న వైద్యుడు
కరీంనగర్ జిల్లా నగునూరులోని ప్రతిమ వైద్య కళాశాలలో అనస్థీషియా పీజీ రెండో సంవత్సరం చదువుతున్న ఎంపటి శ్రీనివాస్(42) అనే వైద్యుడు
తన నుండి కరీంనగర్ ప్రాంతానికి చెందిన వింజనురి కరుణాకర్ రూ.1.50 కోట్లు, కిరణ్, కవిత, వెంకట నరహరి అనే ముగ్గురు స్నేహితులు రూ.1.35 కోట్ల బ్యాంకు రుణం, బంజేరుపల్లికి చెందిన కుమారస్వామి తన వ్యాపారం కోసం రూ.28 లక్షలు అప్పుగా తీసుకుని, తిరిగి డబ్బు చెల్లించకపోవడంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్
బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేకపోవడంతో, శ్రీనివాస్‌పై ఒత్తిడి తెచ్చిన బ్యాంకు అధికారులు
అప్పు తీర్చమని అడిగితే, డబ్బు ఇవ్వమని, ఏం చేసుకుంటావో చేసుకోమని బెదిరించిన స్నేహితులు
దీంతో తీవ్ర మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డ శ్రీనివాస్
Post Views: 41









