గిరిజన బాలుర వసతి గృహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

గోల్డెన్ న్యూస్ / మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని గిరిజన బాలుర వసతి గృహాన్ని బుధవారం ఆకస్మికంగా సందర్శించిన పినపాక శాసనసభ్యులు శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో ఎంతమంది ఉన్నారు..మెనూ వివరాలు రికార్డులో నమోదు చెయ్యాలి అని వార్డెన్ కు సూచించారు.  విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. వసతి గృహాల్లో మెనూ పాటించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram