కారు.. ఆటోపై కూలిన వృక్షం
అందరు చూస్తుండగానే కూలిన వృక్షం
గోల్డెన్ న్యూస్ /మహబూబాబాద్ : కొత్తగూడ మండలం గుంజేడు సమీపంలో రోడ్లపై కూలిన వృక్షాలను తొలగిస్తుండగా ఆగి ఉన్న కారు,అటో పై కూలిన చెట్టు ఆ సమయంలో అందులో ప్రయాణిస్తున్న వారు కిందకు దిగడంతో తప్పిన పెను ప్రమాదం.
Post Views: 26









