వరద ఉధృతికి బైక్‌తో సహా కొట్టుకుపోయిన యువతీ యువకుడు
చెట్టు కొమ్మను పట్టుకుని బయటపడ్డ యువకుడు.. గల్లంతైన యువతి
జనగామ జిల్లా తిమ్మంపేట మండలం బోళ్లమత్తిడి వద్ద స్టేషన్ ఘనపూర్–జాఫర్ఘడ్ రహదారిపై వరద ప్రవాహానికి బైక్‌తో సహా కొట్టుకుపోయిన శివకుమార్, శ్రావ్య అనే యువతీ యువకుడు
చెట్టు కొమ్మను పట్టుకుని బయటపడ్డ శివకుమార్, కొట్టుకుపోయిన శ్రావ్య
గల్లంతైన యువతి కోసం గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
Post Views: 34









