చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో చిత్తూరు ఆరో అదనపు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితులు ఐదుగురికి ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష పడిన వారిలో మేయర్ భర్త తరఫు బంధువు చింటూ కూడా ఉన్నాడు. 2015 నవంబరు 17వ తేదీన చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్పై నిందితులు కాల్పులు జరిపి హత్య చేశారు.
Post Views: 20









