ఫోన్ పే ద్వారా రూ.9 వేలు.. క్యాష్ రూ.21 వేలు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మెదక్ జిల్లా ట్రాన్స్కో డీఈ
గోల్డెన్ న్యూస్ / మెదక్ : ఏసీబీ వలలో మరో ప్రభుత్వ ఉద్యోగి పడ్డాడు. విద్యుత్ శాఖ డిపార్టుమెంట్ లో డివిజనల్ ఇంజినీర్ గా పనిచేస్తూ.. గౌరవ ప్రదమైన జీతం తీసుకుంటూ.. లంచానికి మరిగిన అవినీతి తిమింగళాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు. గురువారం మెదక్ జిల్లా ట్రాన్స్ కో డీఈ లంచం తీసుకుంటూ పట్టుబడటం సంచలనంగా మారింది.
Post Views: 18









